for the people
Friday, April 8, 2011
ఢిల్లీ లో ఏం జరుగుతోంది ?
ఒకటి మాత్రం వాస్తవం . మే నెలలో అద్బుతాలు జరుగుతాయని అందరు ఆశలు పెట్టుకుంటున్నారు. కాని కేంద్రం రాష్ట్ర విభజనఫై ఇప్పట్లో తేల్చే పరిస్తితులు కనిపించడం లేదు. తెరా స
విలీనం ఫై చర్చలు జరిగిన తరువాతే తెలంగాణా అంశం ఫై కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)